హైదరాబాద్: 28°C
తెలంగాణ

17న కల్వకుర్తిలో మహాధర్నా

NGKL: డిండి లిఫ్ట్ ఇరిగేషన్ రద్దు చేసి, పాలమూరు రైతాంగానికి న్యాయం చేయాలని కల్వకుర్తి జేఏసీ ఛైర్మన్ సదానందంగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈనెల 17న కల్వకుర్తిలో నిర్వహిస్తున్న మహాధర్నాకు వివిధ మండలాల రైతులు, నాయకులు, ఉద్యమకారులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. జల దోపిడితో ఉమ్మడి పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చే కుట్రలను తిప్పి కొడతామన్నారు.