MLG: కన్నాయిగూడెం మండలంలో గోదావరి నీటిమట్టం వేగంగా తగ్గుతుండటంతో నది తీరంలో పంటలు సాగు చేస్తున్న రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోటార్లను కిందికి దించినా నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా డిసెంబరులో తగ్గాల్సిన నీటిమట్టం అక్టోబర్ రెండో వారంలోనే పడిపోవడంతో సాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు.
తెలంగాణ
గోదావరి నీటిమట్టం తగ్గడంతో రైతుల ఆందోళన


