HYD: పాతబస్తీలోని బరాక్స్ ప్రాంతంలో ఉన్న జోయా కన్వెన్షన్ హాల్పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఫంక్షన్ హాల్ను సీరియల్ లైట్లతో అలంకరించి, అర్ధరాత్రి వరకు రహస్యంగా బిర్యానీ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. తనిఖీల్లో రూ.240 ధరతో కూడిన మెనూ కార్డును స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రెస్టారెంట్ నిర్వహిస్తున్న వారిపై కేసు నమోదు చేసి, ప్రాంగణాన్ని మూసివేశారు.
తెలంగాణ
ఫంక్షన్ హాల్లో అర్ధరాత్రి బిర్యానీ బిజినెస్!


