ADB: జైనథ్ మండలం పిప్పర్వాడ టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించి, ఉత్తరప్రదేశ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.20 లక్షల విలువైన 20 వేల డిటోనేటర్లు, 90 బూస్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు SP అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం పట్టణంలోని పోలీస్ కార్యాలయంలో సమావేశమై వివరాలను వెల్లడించారు. ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
పేలుడు పదార్థాలు స్వాధీనం.. ఏడుగురు అరెస్ట్


