జంతర్ మంతర్ను ఢీనోటిపై చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై కేంద్రాన్ని సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేంద్రంతో పాటు ఢిల్లీ పోలీసులు కూడా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వారి సమాధానం సంతృప్తికరంగా లేకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందని వెల్లడించింది. గతంలో తాము చేసిన వ్యాఖ్యలను ఆధారం చేసుకున్నారా? లేక స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నారా? అని నిలదీసింది.
వార్తలు
కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు


