SRCL: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థి విద్యాపరంగా రాణించేలా ఉపాధ్యాయులు బాధ్యతగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. కలెక్టరేట్లో విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
'విద్యార్థుల ఉన్నతికి ఉపాధ్యాయులు కృషి చేయాలి'


