RR: నగరంలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు రోజుకు 60 MGD నీటిని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం సూచించింది. ఇందులో కృష్ణా జలాల నుంచి 15 MGD, మిషన్ భగీరథ ద్వారా 40 MGD, ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ల నుంచి 5 MGD సరఫరా చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మల్లన్నసాగర్ నుంచి రోజుకు 20 MGD నీటిని తరలించే పైప్లైన్ పనులు నవంబర్లో పూర్తికానున్నాయి.
తెలంగాణ
నగరానికి రోజూ 60 MGD నీటి సరఫరా


