హైదరాబాద్: 28°C
తెలంగాణ

ORR పరిధిలో హైడ్రా కొత్త ప్లాన్

MDCL: చెరువులు, కుంటలు, రోడ్లు, పార్కుల ఆక్రమణలను అరికట్టేందుకు హైడ్రా కీలక చర్యలకు సిద్ధమవుతోంది. CURE-2026 చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ORR పరిధిలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించే వారిపై నేరుగా క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ప్రభుత్వం అధికారాలపై స్పష్టత ఇవ్వడంతో స్టేషన్ ఏర్పాటుకు అధికారులు ముమ్మరం చేశారు.