NRML: భైంసా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీ జి. జానకి షర్మిల ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల సమస్యలను విని, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. గతంలో వచ్చిన పెండింగ్ ఫిర్యాదులను త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.
తెలంగాణ
గ్రీవెన్స్ డేలో ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ


