హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుండె బాధితుడికి ఆర్థిక సాయం

MBNR: బాలానగర్ మండలం సక్రి తండాకు చెందిన సక్రి గుండె సమస్యతో ఎస్‌వీఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్త జర్పుల భాస్కర్ నాయక్ గురువారం ఆసుపత్రికి వెళ్లి బాధితుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వైద్య ఖర్చుల కోసం రూ.10 వేల ఆర్థిక సాయం అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు.