HYD: శంషాబాద్ విమానాశ్రయంలో పవర్ బ్యాంకులపై కొత్త ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. పేలుళ్లు, అగ్నిప్రమాదాల ముప్పును దృష్టిలో ఉంచుకుని DGCA నిబంధనలు విధించింది. MK-PB-04 మోడల్ పవర్ బ్యాంకులకు విమానాల్లో అనుమతి లేదు. 100 Wh సామర్థ్యం గల పవర్ బ్యాంకులు గరిష్ఠంగా రెండు మాత్రమే తీసుకెళ్లాలి. ఓవర్హెడ్ బిన్లో లేదా చెక్డ్ లగేజీలో పెట్టకూడదని తెలిపారు.
తెలంగాణ
విమానాల్లో పవర్ బ్యాంకులకు పరిమితులు.!


