GDWL: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు ఉపాధ్యాయులు స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలు పెంచుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. ఇందుకోసం ఆన్లైన్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు సుమంగళ రచించిన ‘ఫ్రమ్ జీరో టు హీరో మ్యాథ్స్ మేడ్ ఈజీ’ పుస్తకాన్ని ఆయన కలెక్టరేట్లో ఆవిష్కరించారు.
తెలంగాణ
‘ఉపాధ్యాయులు ఇంగ్లీష్ నైపుణ్యం పెంచుకోవాలి’


