అక్టోబరు 10న సీజేపీ ఆందోళనలకు అనుమతి నిరాకరించడంపై ఢిల్లీ పోలీసు కమిషనర్ అనురాగ్ కుమార్ సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చారు. జులై 20న జరిగిన నిరసనల్లో జరిగిన హింసాత్మక ఘటనల దృష్ట్యా అనుమతి ఇవ్వలేదని చెప్పారు. నిరసనకారులను నియంత్రించడం కష్టతరంగా మారే అవకాశం ఉందని తెలిపారు. అంతేకాకుండా సామాన్య ప్రజల అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.
వార్తలు
అందుకే అనుమతివ్వలేదు: ఢిల్లీ పోలీసులు


