ADB: టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఆదిలాబాద్ DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్, మాజీ ఎంపీ సోయం బాపురావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించినట్లు పేర్కొన్నారు. మాజీ DCC అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మాజీ DCCB ఛైర్మన్ భోజ రెడ్డి ఉన్నారు.
తెలంగాణ
మహేష్ కుమార్ గౌడ్ను కలిసిన జిల్లా కాంగ్రెస్ నేతలు


