NZB: వర్ని మండలం జలాల్పూర్లో దుర్గామాత మండపం వద్ద గురువారం మహాయజ్ఞాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు యజ్క్షంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పంటలు బాగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నవరాత్రుల సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
తెలంగాణ
VIDEO: దుర్గామాత మండపం వద్ద మహాయజ్ఞం


