WNP: పానగల్ మండలం మల్లాయపల్లిలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ప్రారంభమైంది. ఆలయ నిర్మాణం పూర్తికావడంతో ఇవాళ, రేపు రెండు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇవాళ విఘ్నేశ్వర పూజ, పుణ్యవాచనం, రక్షాబంధనం, యజ్ఞశాల ప్రవేశం, లక్ష్మీ గణపతి పూజ, దేవతా స్థాపన, కుంభ స్థాపన, జనాధివాసం, ధాన్యాదివాసం, విగ్రహ గ్రామ ప్రదక్షిణ నిర్వహించనున్నారు.
తెలంగాణ
మల్లాయపల్లిలో పోచమ్మ తల్లి విగ్రహ మహోత్సవం


