VKB: జిల్లాలో ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు TG TET ఆన్లైన్ దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అధికారులు అవకాశం కల్పించారు. అక్టోబర్ 15 నుంచి 17వ తేదీ వరకు అభ్యర్థులు తమ దరఖాస్తుల్లోని వివరాలను సరిచేసుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించి అవసరమైన మార్పులు చేసుకోవాలని జిల్లా ఉపాధ్యాయులకు సూచించారు.
తెలంగాణ
ఉపాధ్యాయులకు అలర్ట్.. 17 వరకు గడువు


