E.G: ఏడు రోజులుగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో సంచరించిన పెద్దపులి తిరిగి పాపికొండల అభయారణ్యంలోకి చేరిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. బుధవారం కొవ్వాడ వద్ద 365 బీబీ జాతీయ రహదారి దాటి, కుంకాల మీదుగా ప్రయాణించినట్లు రేడియో కాలర్ సంకేతాలతో అటవీశాఖ గుర్తించింది. పులి అడవిలోకి చేరడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
మళ్లీ అడవిలోకి వెళ్లిన పులి..!


