హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కోదాడను కరవు ప్రాంతంగా ప్రకటించాలి'

SRPT: కోదాడలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. ఎండిపోయిన పంటలపై సర్వే చేయించి ప్రభుత్వానికి నివేధిక పంపాలని అన్నారు. అలాగే వ్యవసాయ కూలీలను ఆదుకోవాలని సూర్యాపేట కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం స్పందించకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.