ATP: తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ వైసీపీ అభ్యర్థిగా ఫయాజ్ బాషా పోటీ చేస్తారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రకటించారు. ఫయాజ్ నామినేషన్లు వేస్తే అంతుచూస్తామని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరిస్తున్నారని ఆరోపించారు. జేసీ బెదిరింపులకు భయపడమని చెప్పారు. ఫలానా వ్యక్తి పోటీ చేయకూడదని చెప్పడానికి జేసీ ఎవరని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్
జేసీ బెదిరిస్తున్నారు: కేతిరెడ్డి పెద్దారెడ్డి


