హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెడ్ రన్-2026 ప్రారంభించిన DMHO

KMM: ‘యూత్ ఫెస్ట్’లో భాగంగా ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో గురువారం జిల్లా స్థాయి ‘రెడ్ రన్ 2026’ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని DMHO డా. రామారావు ప్రారంభించారు. హెచ్‌ఐవీ/ఎయిడ్స్, లైంగిక సంక్రమణ వ్యాధులపై యువతలో అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు.