BHNG: పోచంపల్లిలో ది పోచంపల్లి స్పిరిట్యువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన ధ్యాన మందిర పిరమిడ్ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కొబ్బరి కాయ కొట్టి భూమిపూజ చేశారు. ధ్యానం మానసిక ప్రశాంతతకు, ఒత్తిడి తగ్గించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
పోచంపల్లిలో ధ్యాన మందిర పిరమిడ్కు శంకుస్థాపన


