హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేటీఆర్‌ను కలిసిన ఉద్యోగులు

HNK: NHM ఉద్యోగులు నేడు మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌తో కలిసి BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి వారి సమస్యలను వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్ (NHM)లో పనిచేస్తున్న ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవని, ఉద్యోగులు చేపడుతున్న నిరసన కార్యక్రమాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కేటీఆర్ తెలిపారు.