హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేదలకు చీరలు పంపిణీ

నెల్లూరు జిల్లా గూడూరులో కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గిరిజన కాలనీలో అత్తిమంజరి గోపాల్ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. వెంకటగిరి రోడ్డు చెరువుకట్ట వద్ద గిరిజన కుటుంబాలకు అన్నదానం, కేక్ కటింగ్, పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.