KDP: ముద్దనూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్ 14 నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని గ్రామ పంచాయతీ అధికారి తెలిపారు. మండల పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో ఉన్న రాజకీయ బ్యానర్లు, పోస్టర్లు, స్టిక్కర్లను తొలగించారు. ఎన్నికల నియమాలను పాటిస్తూ అధికారులకు సహకరించాలని ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులను కోరారు.
ఆంధ్రప్రదేశ్
ముద్దనూరులో ఎన్నికల కోడ్ అమలు


