RR: జానపద కళారూపం ‘పిట్టలదొర’ వేషధారణతో ప్రజల్లో సామాజిక చైతన్యం నింపుతున్నారు తెలుగు ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్. షాద్నగర్ బస్టాండ్ వద్ద తనదైన హాస్యశైలితో ప్రజలను ఆకట్టుకుంటూ డ్రగ్స్, గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ
పిట్టలదొరగా మారిన తెలుగు ఉపాధ్యాయుడు


