NLG: దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు గురువారం కళ్యాణ లక్మీ చెక్కులు పంపిణీ చేశారు. దేవరకొండ, డిండి, నేరేడుగొమ్ము, చందంపేట, కొండమల్లేపల్లి మండలాలకు చెందిన 62 మంది లబ్ధిదారులకు రూ.71,92,000 విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందించారు. కల్యాణలక్ష్మి పథకం పేదలకు ఎంతో అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు.
తెలంగాణ
దేవరకొండలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ


