KMR: బాన్సువాడ మెడికల్ నర్సింగ్ కళాశాలలో గురువారం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్టూడెంట్స్తో కలిసి బతుకమ్మ ఆడారు. వేడుకలో కాలేజీ అధ్యాపకులు, స్టూడెంట్స్ పాల్గొన్నారు.
తెలంగాణ
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే


