హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంద్యాల పట్టణంలో ఎన్నికల కోడు ఉల్లంఘన

NDL: నంద్యాల పట్టణంలో గురువారం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ అధికారులు టిడిపి నాయకుల ఫ్లెక్సీలను ఎందుకు తొలగించలేదని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి కోడు ఉల్లంఘన జరగకుండా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అధికారులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని వారు సూచిస్తున్నారు.