హైదరాబాద్: 28°C
తెలంగాణ

అదుపు తప్పి కారు బోల్తా!

SDPT: బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామ శివారులో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.