హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల కోడ్.. విగ్రహాలకు ముసుగులు!

W.G: స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో నరసాపురం నియోజకవర్గ వ్యాప్తంగా అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రధాన కూడళ్లలో ఉన్న రాజకీయ నేతలు, వివిధ పార్టీల ప్రముఖుల విగ్రహాలకు మున్సిపల్ అధికారులు వస్త్రాలు, కవర్‌లు కప్పుతున్నారు. రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, బ్యానర్లను యుద్ధప్రాతిపదికన తొలగిస్తున్నారు.