CTR: కార్వేటినగరం మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వర్లును మండల పీఏసీఎస్ ఛైర్మన్ జనార్ధన రాజు, మాజీ ఎంపీటీసీ వాసుదేవ రెడ్డి తదితరులు దుశ్శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్సై పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
కార్వేటినగరం ఎస్సైకు సన్మానం


