హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కదిరిలో వైసీపీలోకి భారీగా చేరికలు

SS: కదిరి మున్సిపాలిటీ 27వ వార్డులో కాంగ్రెస్ నాయకుడు జైనుల్లాతో పాటు 70 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. నియోజకవర్గ సమన్వయకర్త బి.ఎస్. మక్బూల్ కండువాలు కప్పి వారిని ఆహ్వానించారు. జైనుల్లాను 27వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే అత్తర్ చంద్ భాష తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.