హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అబ్దుల్ కలాం ఆదర్శప్రాయుడు: ఎమ్మెల్యే దగ్గుపాటి

ATP: అనంతపురం టీడీపీ కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కలాం చిత్రపటానికి నివాళులర్పించారు. దేశ ప్రగతికి, యువతకు ఆయన అందించిన సేవలను కొనియాడుతూ, విద్యార్థులు కలాం జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.