హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పూర్తి అవగాహనతో పనిచేయాలి'

TPT: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులు తమ విధులపై పూర్తి అవగాహనతో బాధ్యతలు నిర్వర్తించాలని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు సూచించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. అలాగే, ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు.