ATP: గుంతకల్లు మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ పి. జగదీష్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సర్వేపల్లి రాధాకృష్ణ పాఠశాలలోని స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసి మూడంచెల భద్రతకు ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ భద్రత, మోడల్ కోడ్ అమలుపై డీఎస్పీ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్తో సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నేపథ్యంలో అధికారుల తనిఖీ


