CTR: పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో వార్డ్ కౌన్సిలర్లకు, ఛైర్మన్ పదవికి పోటీ చేయనున్న వారికి నామినేషన్ల పత్రాలు అందిస్తామని కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నామినేషన్ల పత్రాలు గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని చెప్పారు. దరఖాస్తు చేసేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'అందుబాటులో నామినేషన్ల పత్రాలు'


