హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డోన్ మున్సిపల్ బరిలోకి సుజాతమ్మ

NDL: డోన్ మున్సిపల్ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ పోటీకి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఇప్పటికే తీర్మానం చేసినట్లు సమాచారం. మరికొద్ది సేపట్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరోవైపు వైసీపీ కూడా దీటైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.