హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి'

TPT: ఎన్నికల నేపథ్యంలో సున్నిత, అత్యంత సున్నిత ప్రాంతాలను గుర్తించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై ప్రత్యేక దృష్టి సారించి, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.