మార్కాపురం మున్సిపల్ ఎన్నికల్లో కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ)లో సీట్ల పంపకాలపై ఆసక్తి నెలకొంది. జనసేన 12 సీట్లు అడుగుతున్నట్లు సమాచారం. అలాగే బీజేపీ 4 స్థానాల్లో పోటీకి ఆసక్తిగా ఉంది. ఆశావాహులు మాత్రం ఎన్నికల్లో పోటీకి టీడీపీ, జనసేన రెండువైపుల కన్నేశారు. పార్టీ బలబలాలు, గెలుపు అవకాశం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే యోచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
'మార్కాపురంలో సీట్ల పంపకాలపై ఆసక్తి'


