KMR: మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా గ్రామంలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఎంపీడీవో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ ప్రస్తుత స్థితిగతులను తెలుసుకుని, పనుల పురోగతిని సమీక్షించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహేష్ వున్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన ఎంపీడీవో


