CTR: ఎన్నికల నేపథ్యంలో నగరి సబ్ డివిజన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలు, నామినేషన్ కేంద్రాలను ఎస్పీ తుషార్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భద్రత ఏర్పాట్లు, సిబ్బంది విధుల నిర్వహణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు ప్రణాళికలతో వ్యవహరించాలని సిబ్బందిని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి'


