హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలపై అధికారులకు జేసీ సూచనలు

GNTR: స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించుటకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులకు గురువారం జరిగిన శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణ బాధ్యత రిటర్నింగ్ అధికారులదని, లెక్కింపు విధానాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.