KRNL: చిప్పగిరి మండల కేంద్రానికి చెందిన పిల్లెలి కదిరమ్మ గ్యాస్ సిలిండర్ పేలుడు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆమె పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గ్యాస్ సిలిండర్ పేలుడు మృతురాలికి ఎమ్మెల్యే నివాళులు


