హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూడు వార్డులలో సీపీఐ పోటీ

CTR: పుంగనూరులో మూడు వార్డులలో సీపీఐ పోటీ చేస్తుందని జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణప్ప గురువారం తెలిపారు. పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఆయన నాయకులతో సమావేశం నిర్వహించారు. నిరంతరం ప్రజల సమస్యలపై తమ పార్టీ తరఫున పోరాటం చేస్తున్నట్టు ఆయన చెప్పారు. మౌలిక వసతులు కల్పించడంలో మున్సిపల్ పాలకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పారు.