KDP: కడపలో భారత శాస్త్ర సాంకేతిక రంగ అభివృద్ధికి విశేష కృషి చేసిన మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం యువతకు స్ఫూర్తిప్రదాత అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. కలాం ఆశయాలతో వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములై అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'కలాం ఆశయాలతో వికసిత భారత్ నిర్మిద్దాం'


