హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అబ్దుల్ కలాం సేవలు మరువలేనివి'

CTR: పుంగనూరులో అబ్దుల్ కలాం 95వ జయంతి వేడుకలు గురువారం నిర్వహించారు. కలాం సర్కిల్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవలు మరువలేనివని చెప్పారు.