నందికొట్కూరు మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లు మార్పులతో అభ్యర్థుల ఎంపిక రాజకీయ పార్టీలకు సవాల్గా మారింది. బీసీ వర్గాలకు కేటాయించిన స్థానాలతో టికెట్లు ఆశిస్తున్న నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఎవరికి అవకాశం కల్పించాలి, ఎవరికి టికెట్ నిరాకరించాలనే అంశంపై పార్టీలు సమాలోచనలు చేస్తున్నాయి. అభ్యర్థుల ఖరారుపై స్పష్టత వచ్చే వరకు రాజకీయ వేడి కొనసాగనుంది.
ఆంధ్రప్రదేశ్
రిజర్వేషన్లతో రాజకీయ ఉత్కంఠ


