KRNL: ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అక్టోబర్ 14న ప్రకటించారు. అక్టోబర్ 16 నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ, 19న పరిశీలన, 21న ఉపసంహరణ, 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు గురువారం తెలిపారు. ఎన్నికల ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన: ఎమ్మెల్యే


