హైదరాబాద్: 28°C
తెలంగాణ

అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

MDK: తూప్రాన్ తహసీల్దార్ కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 95వ జయంతి వేడుకలు నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.